Heavy Rains Crippled Normal Life In Hyderabad భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం | Oneindia Telugu

2017-10-03 2

Heavy rains crippled normal life in the twin cities of Hyderabad and Secunderabad on Monday evening. Starting with a drizzle at around 3 pm, heavy rains lashed the twin cities till late evening bringing life to a halt
హైదరాబాద్... భారీ వర్షానికి భాగ్యనగరం వణికింది. సోమవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అయితే రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ... సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. రానున్న మరికొద్ది గంటలూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.

Videos similaires